| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసిబికి చిక్కిన ప్రభుత్వ వైద్యశాల సీనియర్ అసిస్టెంట్

ఏసిబికి చిక్కిన ప్రభుత్వ వైద్యశాల సీనియర్ అసిస్టెంట్


డైలీ భారత్ ,హైదరాబాద్: R. Santhosh Tiwari, Senior Assistant, ENT Govt. Hospital, Koti, Hyderabad, was caught by ACB Telangana officials for demanding bribe of ₹20,000/- and accepting ₹3,000 (Already accepted 17000/-) from the complainant "for processing the retirement benefits file of the complainant"

"ఫిర్యాదుధారుని పదవీ విరమణకు సంబంధించిన ప్రయోజనాల ఫైల్‌ను ప్రాసెస్ చేయడం కోసం" ఫిర్యాదుధారుని నుండి ₹20,000/- #లంచం డిమాండ్ చేసి ₹3,000 (ఇప్పటికే 17000/- తీసుకున్నాడు) తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన చెవి, ముక్కు మరియు గొంతు  (ప్రభుత్వ) వైద్యాశాల, కోఠి, హైదరాబాద్ లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఆర్. సంతోష్ తివారి.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Previous ఏసిబికి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
Next తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక ఎన్టీఆర్
ADVERTISEMENT