డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సూపరింటెంట్ కార్యాలయంలో వార్తా తరంగాలు భద్రాద్రి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వార్తా తరంగాలు 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ .ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వార్త తరంగాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉంటూ అధికారుల, ప్రజల మన్ననలు అందుకోవాలని వారు కోరారు.
News
వార్తా తరంగాలు క్యాలెండర్ ను ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ...బిరుదు రోహిత్ రాజ్