| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంగన్వాడి టీచర్ల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు : కల్లూరి చందన

అంగన్వాడి టీచర్ల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు : కల్లూరి చందన

డైలీ భారత్, సిరిసిల్ల :ఈ రోజు బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్లలోని స్థానిక సుభాష్ నగర్ పరిధిలో అంగన్వాడీ టీచర్స్ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన ముఖ్య అతిథిగా హాజరై తన స్నేహితులందరితో కలసి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు

ఈ సంబరాలలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత, సిడిపిఓ ఉమారాణి, సూపర్వైజర్ దివ్య, మరియు అంగన్వాడి టీచర్స్ మంజుల, అన్నపూర్ణ,సుధా, సునీత,జ్యోతి, నాగలక్ష్మి,పద్మ, రేణుక, పుష్పలత బాబేంద్ర, విజయ,రాధా, పుష్పలత, శాంతలు పాల్గొన్నారు

Previous కాకతీయ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఆడిపాడిన ఉపాధ్యాయులు
Next తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత
ADVERTISEMENT