Posted on 2024-09-05 09:25:30
డైలీ భారత్, వరంగల్: ఈ పాప పేరు యశ్వత ఈ పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది పాపకు అత్యవసరం గా చికిత్స చేయించాలి చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేని పాప తల్లిదండ్రులు తమ పాపను దాతలు ఎవరైనా ముందుకు వచ్చి కాపాడాలని వేడుకుంటున్నారు. పాపకు చికిత్స కొరకు ఆర్థిక సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తోంది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయగలరు.
మరింత స్పష్టమైన సమాచారం కోసం 6300812559 పాప తల్లిదండ్రులు నంబరును సంప్రదించగలరు.
మీకు వీలైనంత ఆర్థికసాయం చేయగలరని పాప తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
ఆర్థిక సహాయం చేయదలచిన వాళ్ళు కింది నెంబర్ కి ఫోన్ పే చేయగలరని అభ్యర్థిస్తున్నారు.
ఫోన్ పే:
6300812559
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >