| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు

రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు

డైలీ భారత్,  వరంగల్: వరంగల్ - నర్సంపేటలో కందకట్ల అజయ్(23) అనే యువకుడి‌కి రీల్స్ చేసే అలవాటు ఉంది. 

ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.

అయితే అజయ్ గతంలో కూడా  "3" మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు.

Previous చంద్రంపేట ఉన్నత పాఠశాలలో పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణి
Next గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెండ్ : పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య
ADVERTISEMENT