| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిజెపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బిజెపి లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

డైలీ భారత్ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోకొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ న్యూఢిల్లీ నుంచి తొలి జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

9 స్థానాల్లో అభ్యర్థులు వీరే

కరీంనగర్ – బండి సంజయ్ కుమార్.

నిజామాబాద్ – అరవింద్ ధర్మపురి.

జహీరాబాద్ – బీబీ పాటిల్.

సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి.

చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

హైదరాబాద్ – శ్రీమతి డా. మాధవీలత.

భువనగిరి – బూర నర్సయ్య గౌడ్.

మల్కాజిగిరి – ఈటల రాజేందర్.

నాగర్ కర్నూల్ – పోతుగంటి భరత్...

Previous అంగన్వాడి కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సీఎం సమీక్ష సమావేశం
Next దేవాలయాలు ధర్మ పరిరక్షణకు పాటుపడాలి : హరీష్ రావు
ADVERTISEMENT