| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు

డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్ చెట్లకు నీరుపోస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను తిమ్మాపూర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మహాత్మనగర్ చెందిన అనుమాండ్ల రాజేందర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Previous బెంగళూరులో పేలుళ్లు
Next కెసిఆర్ కు జ్ఞానం లేకనే లక్ష్మీదేవి పల్లి ఆగింది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT