| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అరుదైన గౌరవం

డైలీ భారత్, తెలంగాణ: దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్.  జాబితాలో కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, క్రీడాకారులు సహా వివిధ రంగాలుకు చెందిన ప్రముఖులు.

Previous రేపే చలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమం : చల్లా వంశీచంద్ రెడ్డి
Next శివాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గోన్న పట్నం సునీత మహేందర్ రెడ్డి
ADVERTISEMENT