| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశానికి నరేంద్ర మోడీ కరెక్ట్

దేశానికి నరేంద్ర మోడీ కరెక్ట్

కొండ విశ్వేశ్వర్ రెడ్డి సభలో

మోడీని నేను నమ్మిన

డైలీ భారత్, తెలంగాణ:బెల్లం దగ్గరికి ఈగలు పోయినట్టు కొంతమంది అధికారం ఏడ ఉంటే ఆడికి పోతున్నారు...నేను అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలకి వచ్చిన, ప్రజల మధ్యల నిలిచిన. అవినీతి కుటుంబ పాలన అంతం చెయ్యడానికి అలుపెరుగకుండా పోరాటం చేసిన. నా ప్రాంతం అభివృద్ది కోసం, దేశానికి కేవలం మోడీ మాత్రమే కరెక్ట్ అని నమ్మి భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సభలో అన్నారు

Previous కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం
Next కాలేశ్వరం నీళ్లు... నాచారం చెక్ డ్యాం నిండి పొర్లుతున్నాయి
ADVERTISEMENT