డైలీ భారత్, మెదక్:మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద గల 17 మున్సిపల్ దుకాణాలను లీజు పద్ధతి నా కేటాయించడం కొరకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మైన్స్ అధికారి జయరాజు,జిల్లా పరిశ్రమల మేనేజర్ కృషముర్తి పరిశీలకులుగా బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ దుకాణములు లీజుపై కేటాయించుట కొరకు మొత్తం 58 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. బహిరంగ వేలంలో అధిక పాట పాడి మున్సిపల్ దుకాణాలను దక్కించుకున్న వారు
1.ప్రవీణ్ కుమార్ 33,700
2 .రామచందర్ 16,700
3 . విద్యాధర్ గౌడ్ 26,600
4. శోభారాణి 9,500
5. రాజేష్ లాల్ 6,800
6. సయ్యద్ సహాబ్ సాజిద్ 28,700
7. అలీ ఆసాన్ కుస్రో 30,000
8 .వెన్నెల స్లం సమాఖ్య 9500
9 .సాగర్ 55,100
10 .హరికృష్ణ 31000
11. రాహుల్ 54,500
12. రియాజుద్దీన్ 37,500
13 .సత్తార్ అలీ 27,500
14 .ఆయాజ్ అలీ 37,600
15 .పల్లె బాలరాజు 47,200
16 .పూజ ఎస్ హెచ్ జి 26,000
17. కిషన్ 35, 400
లు దక్కించుకున్నారని మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ తెలియజేశారు.