| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ప్రజావాణిలో పిర్యాదు బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ప్రజావాణిలో పిర్యాదు బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్

సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్  సిరిసిల్ల టౌన్ ప్లానింగ్ అధికారి , అందరూ ఒక్కటే కలిసి దోసుకుంటున్నారు.


ప్రజావాణిలో ఫిర్యాదు వారం రోజులు గడువు ఇచ్చిన అదనపు కలెక్టర్.

ఫిర్యాదు దారుడు బిజెపి సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్. సీనియర్ నాయకులు ,కార్యకర్తలు, పాల్గొన్నారు.

Previous రెండు రోజుల్లో 11వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Next తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాద‌య్య యాదిలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT