డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్ ని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర. శాలువా తో సత్కరించి అభినందలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సగర సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ నేషనల్ కన్వీనర్ కృష్ణ కుమార్ భారతి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు మణిమంజరి సగర, మహిళా సంఘం నాయకురాలు భాగ్యలక్ష్మి సగర తదితరులు పాల్గొన్నారు.
News
కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్ ని కలిసిన ఉప్పరి శేఖర్ సగర