| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ

రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ

డైలీ భారత్, కామారెడ్డి:  రోటరీ క్లబ్ Desiginated day సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర  గిరిజన సంక్షేమ ఆశ్రమ హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు  రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్బాని కృష్ణ హరి అధ్యక్షులు, రోటరీ సబ్యులు జైపాల్ రెడ్డి పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్, యాచమ్ శంకర్, పరుష వెంకట రమణ,నవీన్ హాస్టల్ ఇంచార్జి వార్డెన్, వి డ్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థుల ప్రగతిలోనే దేశ భవిష్యతు ఆధారపడి ఉంటుందని,నేటి బాలలే రేపటి పౌరులు కనుక విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అధ్యక్షులు విద్యార్థులకు సూచించారు.అలాగే భవిష్యత్తులో ఏ అససరమున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం సేవ చేయడానికి రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.తమకు నోటు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేసినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు

Previous చేయి చేయి కలుపుదాం! డ్రగ్స్ ఫ్రీ సొసైటీని నిర్మిద్దాం! కీర్తి రెడ్డి పిలుపు!
Next పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ
ADVERTISEMENT