సామల సత్యనారాయణ - ప్రభావతి దంపతుల కుమార్తె సామల రమ వివాహ మహోత్సవం! తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యం అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్!
డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు స్థానిక 34వ వార్డుకు చెందిన సామల సత్యనారాయణ - ప్రభావతి దంపతులకు కుమార్తె సామల రమ వివాహ మహోత్సవం సందర్భంగా తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందించి నూతన వధువును ఆశీర్వదించిన మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్!
ఈ సందర్భంగా సామల సత్యనారాయణ - ప్రభావతి దంపతులు మాట్లాడుతూ...
వారి కుమార్తె వివాహం సందర్భంగా మంచి హృదయంతో తమకు 50 కేజీల బియ్యాన్ని అందించి ఈ సమయంలో అండగా నిలిచిన వైస్ చైర్మన్ దార్ల సందీప్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు!
ఈ కార్యక్రమంలో సామల సత్యనారాయణ కుటుంబ సభ్యులు, వార్డు పెద్దలు పాల్గొన్నారు!
#DailyBharath #Ward34 #DarllaSandeep #Marriage #SamalaRama #Humanity #LocalNews