డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి మున్సిపల్ లోని ఆరో వార్డ్ సారంపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం సొసైటీ డైరెక్టర్ మామిండ్ల హన్మండ్లు మాజీ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ జిపిఓ సతీష్ కొత్తూరు పెద్ద సాయిలు వీరి చేతుల మీదిగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది దీనిలో పాల్వంచ గంగాధర్ అల్వాల లింగం మామిండ్ల రాజేందర్ మామిండ్ల శ్రీనివాస్ నల్ల చిన్న నరసింహులు డీలర్ మామిండ్ల ఆంజనేయులు కొత్తూరు రాజయ్య ఆర్ పి లు మంజుల మమత వీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News
కామారెడ్డి : స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ