| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

News

Posted on 2026-04-23 14:52:34

Share: Share


కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

డైలీ భారత్, కామారెడ్డి: యశోద హాస్పిటల్ లో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని యశోద సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జనాభాలో 5 శాతం మంది కిడ్నీ లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తొలి దశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యం చేయొచ్చని అన్నారు. యశోదలో రోబోటేక్, ఎక్స్రే వంటి అత్యాధునిక వైద్య సేవలో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి అన్నారు. కిడ్నీ క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా వైద్యం యశోదలో అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు హైదరాబాదులోనే తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >