| Daily భారత్
Logo




తెలంగాణ రాష్ట్రంలో నూతన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

News

Posted on 2026-04-05 08:09:21

Share: Share


తెలంగాణ రాష్ట్రంలో నూతన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు కాస్త కష్టతరం అయ్యింది. రవాణాశాఖ కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇప్పటివరకు ఎల్.ఎల్. ఆర్ డ్రైవింగ్ టెస్ట్ రెండు దశల్లో లభించేది. ఇప్పుడు ఎల్ ఎల్ ఆర్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు మరో ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొత్తం 6 మాడ్యూల్స్, ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాలు, మొత్తం 3 గంటలు పరీక్ష ఉంటుంది. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, వీడియో పాఠాలు ఉంటాయి. కెమెరా ఆన్ చేసి, గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లలోనూ హాజరు కావాలి. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచింది

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >