| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్కకు పూల బొకేతో ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

Previous ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
Next లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT