డైలీ భారత్, కామారెడ్డి: అశోక్ నగర్ చౌరస్తాలో కాముని దహనం లో పాల్గొన్న అశోక్ నగర్ మాజీ కౌన్సిలర్ చాట్ల వంశీకృష్ణ శివసేన ఫ్రెండ్స్ యూత్ దాదాపు 15 సంవత్సరాలుగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శివసేన యూత్ బట్టు అరుణ్ అరవింద్ చింటూ తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు
News
కామని దాహణంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్