| Daily భారత్
Logo




సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

News

Posted on 2025-10-16 15:35:27

Share: Share


సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

మాజీ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు.. సిపి కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పై సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్లు పెట్టడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపి కార్యాలయం వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్డౌన్ వద్దకు చేరుకొని కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అక్కడ బందోబస్తు చేస్తున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్ట్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో రామ్మూర్తి గోపి బల్మూరి వెంకట్ తో పాటు గడుగు గంగాధర్, మానాల మోహన్ రెడ్డి, తాహెబ్ బిన్ హందన్, మోహన్ రెడ్డి, కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్ తాహెర్ బిన్ హందన్ తదితరులు పాల్గొన్నారు, జివి రామకృష్ణ, రామ్మూర్తి గోపి తదితరులు పాల్గొన్నారు

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >