Posted on 2025-10-15 07:57:35
డైలీ భారత్, జగిత్యాల:జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో గల వేదిక షాపింగ్ మాల్ లో మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం కారణంగా మోచి బజార్ లో గల వేదిక షాపింగ్ మాల్ లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న బట్టలు ఇతర కొంత సామాగ్రి కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో ,ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో చుట్టూ ఉన్న బట్టల షాపులకు మంటలు ఇళ్లలోకి వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షాపింగ్ మాల్ లో సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల ఎంత మేరకు నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >