| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన TGSPDCL లైన్ మెన్

ఏసీబీకి చిక్కిన TGSPDCL లైన్ మెన్

డైలీ భారత్, నాగర్ కర్నూల్: Thota Nagendra, Limnemen, TGSPDCL, Machinonipally Village of Vangoor Manadal in Nagarkurnool district was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.15,000/- from the Complainant "to  install a transformer (DTR) in the agricultural field of the Complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడానికి "  ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంకు చెందిన మాచినోనిపల్లి గ్రామ TGSPDCL లైన్ మెన్ తోట నాగేంద్ర.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous తల్లిదండ్రులు, గురువులకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
Next షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం
ADVERTISEMENT