| Daily భారత్
Logo




CMR షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం?

News

Posted on 2024-01-03 05:51:59

Share: Share


CMR షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం?

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బట్టల దుకాణం "సీఎంఆర్ షాపింగ్ మాల్లో" మంటలు చెలరేగాయి.

ఈ సంగతి తెలిసిన వెంటనే అగ్ని మాపక దళ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పు తున్నారు. బట్టల దుకాణం కావడంతో మంటలు ఎగసి పడుతున్నాయి.

మంటల తీవ్రతకు చుట్టు పక్కల దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇండ్లు, అపార్ట్ మెంట్ల వాసులు భయాం దోళనకు గురవు తున్నారు.

షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటల తీవ్రతతో అగ్ని మాపక దళ సిబ్బంది.. షాపింగ్ మాల్ వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

షాప్ మూసివేసే సమయం  లో అగ్ని ప్రమాదం జరిగినం దున లోపల సిబ్బంది ఉన్నారా?.. లేదా తెలియ‌ డం లేదు.ప్రమాద‌ వ‌శాత్తు మంట‌లు చెల‌రేగాయా.. ఫైర్ సేఫ్టీ ర‌క్షణ చ‌ర్యలు తీసుకు న్నారా? లేదా తెలియ‌డం లేదు.

మంట‌లు ఆర్పిన త‌ర్వాత గానీ పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. మంటలు ఎగసి పడటంతో ఈప్రాం తంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారు లు స్థానిక వాటర్ ట్యాంకర్ల ను రప్పించి మంటలను ఆర్పించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు సమాచారం.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఫైరింజన్లన్నీ అక్కడికి తెలుస్తున్నది.

మంటలు ఎగసి పడటంతో వాటిని ఆర్పివేయడం కష్టంగా కనిపిస్తున్నది. సకాలంలో అగ్ని మాపక దళాలు వచ్చినా మంటలు ఆపలేకపోతున్నారు. షాపింగ్ మాల్ మూసివేసే సమయంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. 

ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు, సివిల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని సమీక్షిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది..

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >