| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాత పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తండ్రి నారాయణ వర్ధంతి

పాత పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తండ్రి నారాయణ వర్ధంతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తండ్రి కొత్వాల నారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు పాత పాల్వంచలో కొత్వాల స్వగృహంలో జరిగిన సంవత్సరీకం కార్యక్రమంలో కుమారులు, కుమార్తెలు,కోడళ్ళు అల్లుళ్ళు,మనుమలు మనుమరాలు,కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు చేయించారు. అనంతరం అన్నసంతర్పణ జరిపారు. 

ఈ కార్యక్రమంలో కొత్వాల నారాయణ కుమారులు కొత్వాల సత్యనారాయణ, నరసింహారావు, శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, అల్లుళ్లు దోర్నాల పాపారావు, పరిటాల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Previous అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు కేటాయించాలి : బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Next నిర్లక్ష్యపు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి
ADVERTISEMENT