| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

డైలీ భారత్, హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది అబిడ్స్లోని ఓ పబ్లో 33 గ్రాముల కొకైన్ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్్స్ను ముగ్గురు యువకులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. రూ.9వేలకు ఒక్కో గ్రాము కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. మిస్బా ఉద్దీన్, అలీ అస్గర్, జుబేర్ అలీని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Previous బాలకృష్ణ రికార్డు.. అభినందించిన పవన్
Next జిల్లాకు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు
ADVERTISEMENT