Posted on 2025-08-17 17:53:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అర్హులకు ఇందిరమ్మ ఇల్లు సిపిఎం నాయకత్వం అక్రమంగా అరెస్టు చేయడం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో అర్హులకు కాకుండా అనరుహులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అర్హులను విస్మరించడం సిగ్గుచేటని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రచారం చేస్తుంది. ఇది సరైనది కాదని ఈ పేరుతో పార్టీ ఫిరాయింపులకు గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకత్వం పాల్పడుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంలో అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ అడిగిన పాపానికి మండల కార్యదర్శిని మండల నాయకత్వాన్ని అరెస్టు చేసి తన పర్యటన కొనసాగించడం దుర్మార్గమని ఎప్పటికైనా ఎమ్మెల్యే అర్హులకుఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లేనిపక్షంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అర్హులతో పోరాటాలు నిర్వహిస్తామని అట్లనే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శానిటేషన్ పనులు పడకేసేయని స్థానిక సమస్యలపై గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిధులు లేవనే సాగుతో ఇవాళ వర్షాకాలం కనీసం వీధిలైట్లు బ్లీచింగ్ పౌడర్ కూడా సర్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు అరెస్ట్ అయిన సిపిఎం నాయకత్వం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పార్టీ మండల కమిటీ సభ్యులు బోడాభిమిత్ర మాలోత్ రాములు ఊర్ల వెంకటేశ్వర్లు వలమల చందర్రావు పార్టీ శాఖ కార్యదర్శి ఇల్లంకి సీతారాములు గారు పార్టీ మండల నాయకుడు తదితరులు పాల్గొన్నారుఅక్రమ అరెస్టులను ఖండించండి అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అన్న పాపానికి సిపిఎం నాయకత్వం మీ అక్రమంగా అరెస్టు చేయడం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో అర్హులకు కాకుండా అనరుహులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అర్హులను విస్మరించడం సిగ్గుచేటని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రచారం చేస్తుంది. ఇది సరైనది కాదని ఈ పేరుతో పార్టీ ఫిరాయింపులకు గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకత్వం పాల్పడుతుందని ఆయన అన్నారు ఈ సందర్భంలో అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ అడిగిన పాపానికి మండల కార్యదర్శిని మండల నాయకత్వాన్ని అరెస్టు చేసి తన పర్యటన కొనసాగించడం దుర్మార్గమని ఎప్పటికైనా ఎమ్మెల్యే గారు అర్హులకుఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని లేనిపక్షంలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో అర్హులతో పోరాటాలు నిర్వహిస్తామని అట్లనే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శానిటేషన్ పనులు పడకేసేయని స్థానిక సమస్యలపై గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తే నిధులు లేవనే సాగుతో ఇవాళ వర్షాకాలం కనీసం వీధిలైట్లు బ్లీచింగ్ పౌడర్ కూడా సర్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు అరెస్ట్ అయిన సిపిఎం నాయకత్వం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పార్టీ మండల కమిటీ సభ్యులు బోడాభిమిత్ర మాలోత్ రాములు ఊర్ల వెంకటేశ్వర్లు వలమల చందర్రావు పార్టీ శాఖ కార్యదర్శి ఇల్లంకి సీతారాములు పార్టీ మండల నాయకుడు తదితరులు పాల్గొన్నారు
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >