| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారీ వర్ష సూచన...

భారీ వర్ష సూచన...

జూలూరుపాడు  గ్రామాల్లో  ఎస్ఐ బాదావత్ రవి  పర్యవేక్షిస్తున్న దృశ్యం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండలం ఈ మధ్యకాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృతంగా  ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు రోడ్లు మరియు మండలంలో పలు  గ్రామాల బానేట్లు ఏర్పాటు చేయడం పలు గ్రామాలకు వెళ్లాలంటే రాకపోకలు బంద్ తారు సిమెంటు రోడ్లపై కురుస్తున్న వర్షాలకు నీరు చేరి రోడ్లు దెబ్బతింటున్నాయి పలు గ్రామ ప్రజలకు రాకపోకల బంద్ పలు గ్రామ ప్రజలకు సూచనలను తెలియజేసినారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు బయటకు రావద్దని మరియు చేపల వేటకు వెళ్ళరాదు అత్యవసరం అయితే జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు తన వీధి నిర్వహణలో సేవలు అందిస్తున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్తు రవి తన పోలీస్ సిబ్బంది

Previous రెండు గంటల వ్యవధిలోనే కిడ్నిప్ కేసును చేధించిన ప్రకాశం జిల్లా పోలీసులు
Next భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ADVERTISEMENT