| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ చైర్మెన్ తంబళ్ల రవి,బీజేపీ నాయకులు దారా నాగేశ్వరరావు,గుప్తా గారు,సత్యనారాయణ,హిందూ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Previous పాకిస్తాన్ బందీగా భారత్ బిఎస్ఎఫ్ జవాన్
Next ఉగ్రదాడి టెర్రరిస్ట్ ఇల్లును ఐఈడీతో పేల్చేసిన భారత ఆర్మీ
ADVERTISEMENT