డైలీ భారత్, తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులోని మోకాళ్ల మెట్ల వద్ద కారులో చెలరేగిన మంటలు, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కార్ లో ఉన్న ప్రయాణీకుల ను మరియు తను కారు దిగి బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రెండో ఘాట్ వద్దకు వచ్చి కారులో చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారు పూర్తిగా దగ్దం..తప్పిన ప్రాణాపాయం
రెండవ ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్...