| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు

కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా,  11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల, కొండా సురేఖకు మహిళా సంక్షేమం, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, దామోదర రాజనర్సింహకు మెడికల్ అండ్ హెల్త్, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు, సీతక్కకు గిరిజన సంక్షేమం, తుమ్మల నాగేశ్వరావుకు రోడ్లు భవనాలు శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు....,

Previous ఆరు గ్యారెంటీ లపైనే రేవంత్ రెడ్డి తొలి సంతకం
Next తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
ADVERTISEMENT