ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా అబ్దుల్ కలాం
నేషనల్ నంది అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్న
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, రవీంద్ర భారతి హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి Dr.A.P.Jఅబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర
భారతి లో తెలంగాణ సంస్కృతి శాఖ మరియు కీర్తి ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
వివిధ రంగాల్లో నిస్వార్థపూరితమైన ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేశారు.
రాజకీయ విశ్లేషణలో సంబంధించి కర్ణాటక ఎన్నికల్లోD.K శివ కుమార్ ని సీఎం చేస్తారని అందరు భావించగా సిద్ధ
రామయ్య గారిని C.M చేస్తారని 3రోజులు ముందు Date 20 may 2023 లో ఆడారి నాగరాజు చెప్పారు అలాగే సిద్ధ
రామయ్య నే సీఎం చేశారు .తెలంగాణ ఎన్నికలకు 90 రోజులు ముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం
సాధిస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 స్థానాలు గెలుచుకుంటుందని నియోజకవర్గాలతో సహా 2 September 2023
చెప్పారు కాంగ్రెస్ పార్టీ 8స్థానాలు గెలుచుకుంది భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాలు ఆడారి నాగరాజు చెప్పినట్టే
గెలిచారు ఉమ్మడి వరంగల్ పాలకుర్తి నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థి ఎర్రబల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
యశస్విని రెడ్డి గెలుస్తుంది అని 26 : November:2023 కౌంటింగ్ వారం రోజులు ముందే చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి
యశస్విని రెడ్డి కూడా కూడా గెలిచింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అని ప్రచారం జరుగుతున్న వేళ 10రోజులు ముందే 11:25:2023
కచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తారని ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కను చేస్తారని చెప్పారు .తెలంగాణలో
ఎన్నికల్లో ఎవరికి సంపూర్ణమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడుతుందని ప్రచారం జరగా ఎట్టి పరిస్థితుల హాంగ్
ఏర్పడే అవకాశం ఏదైనా విశ్లేషించారు .హైదరాబాదులో MIM పార్టీకి ఒక సీటు తగ్గుతుందని 6 సీట్లు మాత్రమే
వస్తాయని నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ విజయం సాధిస్తారని చెప్పారు కానీ 2200 ఓట్లు తేడాతో ఫిరోజ్
ఖాన్ ఓడిపోయారు పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు ఫిరోజ్ ఖాన్ పట్టించడం
విశేషం ఈ ఒక్క అంశం మినహా తెలంగాణ ఎన్నికల్లో ఆడారి నాగరాజు చెప్పినవి అన్నీ జరగడం విశేషం ఆడారి
నాగరాజు చేసిన విశ్లేషణ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా అబ్దుల్ కలాం నేషనల్
నంది అవార్డుని రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస అడిషనల్ ఎస్పీ
వనపర్తి డిస్ట్రిక్ట్ రాందాసు తేజ వత్ గారు పెద్దలు దైవజ్ఞాన శర్మ గారు మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్ గారు కీర్తి
ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గిన్నిస్ జీనియస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బిందు నిమ్మ గారు బహుకరించి ఘనంగా సత్కరించారు
కర్ణాటకలోనూ తెలంగాణలోనూ రెండు రాష్ట్రాల్లోనూ నెంబర్1 ఆయన విశ్లేషించిందే జరిగింది
రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇదే రకంగా చెప్తారని అందరూ ఆశిస్తున్నారు .