| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్దెల శివకుమార్ భార్య మృతికి సంతాపం తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ

మద్దెల శివకుమార్ భార్య మృతికి సంతాపం తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  వనమా రాఘవ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ దళిత నాయకుడు మద్దెల శివకుమార్  భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్య తో మృతి చెందినారు ఆ విషయం తెలిసి వారి స్వగృహానికి వెళ్లి  ఏస్తర్ రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, మద్దెల శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించి, గుండె ధైర్యాన్నిచ్చి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులువనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, టీబీజీకేస్ నాయకులు, ఎక్స్ ఎంపీటీసీ కూసాని వీరభద్రం, ఎక్స్ కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్, మాజీ ఉపసర్పంచ్ దుర్గేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవతన్, పెయింటర్ రాజేష్, దుంపల ఓం ప్రకాష్, బొమ్మిడి రమాకాంత్, బంధుగుల శ్రీధర్, పోకల నాగేష్,సత్యనారాయణ (సంపు), మద్దెల సుధీర్, తమ్మిశెట్టి అశోక్, సురేందర్, ఆవునూరు చంద్రయ్య, హమీద్, మనోహర్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Next కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి
ADVERTISEMENT