డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి మద్యం బెల్ట్ షాపులు తీసివేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది, మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి గారు మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పుట్ట గొడుగులల మద్యం బెల్ట్ షాపులు ఉన్నవి,అవి నిత్యం అందుబాటులో ఉండటం వలన యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది యువత చనిపోవడం జరుగుతున్నది,అట్టి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొవలని కోరడం జరిగినదనీ తెలిపారు.
News
మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి