| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లెలగూడ మహిళ హత్య లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

జిల్లెలగూడ మహిళ హత్య లో కొనసాగుతున్న  పోలీసుల దర్యాప్తు


డైలీ భారత్,మీర్‌పేట:మీర్‌పేట పీఎస్‌ పరిధి జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే. ఫొరెన్సిక్‌ బృందం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటనతో కాలనీలోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. హత్య జరిగిన ఇంటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లిపోయారు..

Previous బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా : గౌరవరాజుల వెంకటేశ్వర రావు
Next ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ అధికారులు
ADVERTISEMENT