| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ అధికారులు

ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ అధికారులు


డైలీ భారత్, పెద్దపల్లి: Aekula Maheshwar, Sub-Treasury Officers and Reddavena Pavan Sai, Office Sub-Ordinate, STO Office, Ramagundam of Peddapalli District were caught by Telangana ACB Officials for demanding and accepting bribe amount of Rs.10,000 from the complainant "to complete the process and sanction of pension pertaining to the complainant".

ఫిర్యాదుధారునికి సంబంధించిన పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేసేందుకు అతని నుండి రూ.10,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓ ఆఫీస్ లోని  సబ్ ట్రెజరీ అధికారి- ఏకుల మహేశ్వర్ &  ఆఫీస్ సబ్-ఆర్డినేట్, రెడ్డవేన పవన్ సాయి.

“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Previous జిల్లెలగూడ మహిళ హత్య లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
Next భర్త తీరుతో విసుగుచెంది ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య
ADVERTISEMENT