| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే.. సిమ్ కార్డ్

కొత్త రూల్.. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే.. సిమ్ కార్డ్


డైలీ భారత్: ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కొత్త సిమ్ కార్డుల జారీపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇక నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కచ్చితమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వ ఐడీలు ఉంటే కొత్త సిమ్ ఇచ్చేవారు. కానీ తాజా నిబంధన ప్రకారం ఇక నుంచి ఆధార్ వెరిఫై చేయించాల్సిందే. అంటే ఆధార్ లేనిదే సిమ్ కార్డు ఇవ్వరు.



Previous మరుపురాని మహమనిషి ఎన్టీఆర్-మోతె రాజిరెడ్డి
Next ముష్టి గింజల ఫ్యాక్టరీ. క్రిమ్ లార్డ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పారాయి గూడెం పంచాయతీ ప్రజలకు ఎదురుదెబ్బలు
ADVERTISEMENT