| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్,రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది

Previous ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను సన్మానించిన వెలిజర్ల కాంగ్రెస్ యువనాయకులు అనిమి అఖిల్ గౌడ్, మహేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్
Next కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ బురద జల్లే కార్యక్రమం: కెఎల్ఆర్
ADVERTISEMENT