| Daily భారత్
Logo




పాపకొల్లు గ్రామపంచాయతీకి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ : వేముల నరసింహ (తాపీ మేస్త్రి)దంపతులు

News

Posted on 2024-09-10 18:50:07

Share: Share


పాపకొల్లు గ్రామపంచాయతీకి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ : వేముల నరసింహ (తాపీ మేస్త్రి)దంపతులు

వేముల పున్నమయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు వేముల నరసింహ (తాపీ మేస్త్రి)దంపతులు పాపకొల్లు గ్రామపంచాయతీకి డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ వితరణ

వేములనరసింహారావుదంపతులనుప్రత్యేకంగా అభినందించిన వైరా నియోజకవర్గ శాసన సభ్యులు

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతి గ్రామానికి చెందిన వేముల నరసింహారావు (తాఫీ మేస్త్రి )తండ్రి వేముల పున్నమయ్య జ్ఞాపకార్థం పాపకొల్లు గ్రామంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ చేతుల మీదుగా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ను ప్రారంభించారు వారికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు గ్రామపంచాయతీ సిబ్బంది  గ్రామ పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని గ్రామ పెద్దలు అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్,  జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరు కాపు జూలూరుపాడు మండల అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు, మాజీ సర్పంచ్ బాదావత్తు లక్ష్మీ లక్ష్మణ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >