| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దీనస్థితిలో నటుడు వెంకట్......సాయం కోసం కన్నీళ్లు

దీనస్థితిలో నటుడు వెంకట్......సాయం కోసం కన్నీళ్లు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలు కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ అయింది. తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు.

Previous ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరదలో కొట్టుకుపోయిన దాదాపు 500 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు
Next మహిళల ఆర్థికాభివృద్ధికి సెర్ప్ అండగా ఉంటుంది
ADVERTISEMENT