Posted on 2024-08-04 18:58:19
బాధితురాలిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ బృందం.!
తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలి..!
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం.!
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో గత నెల 24 వ తేదీన దొంగతనం చేసిందనే నెపంతో దళిత మహిళపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తో పాటు మరో నలుగురు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆదివారం నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బృందం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ సునీత ను పరామర్శించారు ఈ సందర్భంగా బాధిత మహిళా మాట్లాడుతూ తనపై పోలీసులు మహిళా అని చూడకుండా అర్థరాత్రి ఐదుగురు పోలీసులు తనను విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు తన కుమారుడిని కూడా కొట్టారని ఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్ ప్రితం దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు తన పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని తనకు న్యాయం చేయాలని వేడుకుంది బాధిత మహిళ ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ ఓ దళిత మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళకు న్యాయం చేయాలని న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంత దారుణ ఘటన ఇప్పటివరకు ఏక్కడ చూడలేదన్నరు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >