Posted on 2023-10-28 18:48:36
డైలీ భరత్, సిరిసిల్ల: కేంద్రీయ విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అర్చరి బాలబాలికల పోటీలలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర విద్యాలయ పాఠశాల విద్యార్థి చిలుక శివ కృష్ణ చైతన్య 9వ తరగతి, జాతీయస్థాయిలో తేదీ 2 నవంబర్ నుండి 6 నవంబర్ వరకు హైదరాబాదులోని బొల్లారంలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ పోటీలలో పాల్గొనుటకు వెళ్తున్నందున గౌరవ జిల్లా యువజన సర్వీసుల క్రీడా శాఖ అధికారి అజ్మీర రాం దాసు గారు,SGF సెక్రటరీ దేవత ప్రభాకర్, కోచ్ లు హరీష్, అరవింద్, PET కృష్ణ హరి అభినందనలు తెలియజేశారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >