| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మరదలిని ప్రేమించాడని నరికి చంపారు

మరదలిని ప్రేమించాడని నరికి చంపారు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఇజాజ్ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్ లతో కలిసి ఉస్మాన్ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కాగా నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Previous భార్యను చున్నీతో ఉరేసి చంపిన భర్త
Next మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు : ఎస్సై ప్రవీణ్
ADVERTISEMENT