| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి

సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహించిన మధుసూదన్ రెడ్డి

మాసాయిపేటలో సాయిబాబా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండలం కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ఉదయం నుండి షిరిడి సాయిబాబాకు , మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు అదేవిధంగా సాయిబాబా దేవాలయం లో ప్రతి గురువారం షిరిడి సాయిబాబా పేరు మీద అన్నదానం చేపట్టారు. ప్రతి గురువారం వందల సంఖ్యలో భక్తులు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం స్వీకరించి, భోజనాలు చేసి వెళ్తారని  షిరిడి సాయిబాబా భక్తుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు  కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Previous ఉపాధి హామీ పథకం లోని కూలీలకు సకాలంలో చెల్లింపులు జరగాలి : డి.ఆర్.డి.ఏ. అధికారి శ్రీనివాసరావు
Next కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి : జిల్లా ఎస్.పి డా..బి. బాలస్వామి
ADVERTISEMENT