| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేటి దొడ్డి మండలం, చింతల కుంట గ్రామం లో తిరగబడుదాం-తరిమికొడదాం

కేటి దొడ్డి మండలం, చింతల కుంట గ్రామం లో తిరగబడుదాం-తరిమికొడదాం

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ...

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయిలు ఇస్తాం.

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.

 500కే గ్యాస్ సిలిండర్.

డైలీ భరత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం కేటి దొడ్డి మండల పరిధిలోని చింతల కుంట గ్రామంలో తిరగబడదాం-తరిమికోడదాం 

కార్యక్రమంలో  పాల్గొన్న  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి   జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మకు గ్రామ ప్రజలు  ఘన స్వాగతం పలికారు.

గ్రామంలో సరితమ్మ మాట్లాడుతూ... 

ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో  నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు పథకాలు అన్ని ఇచ్చింది.

మన ప్రభుత్వానికి తెలుసు మన రైతన్నలు పడే కష్టాలు అందుకే మన ప్రభుత్వం రాగానే రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000రూపాయలు అందిస్తాం.ఇది కేవలం రైతులకే కాదు కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తాం.ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు ఇన్ని సంవత్సారాలు తీసుకున్నా రుణానికి వడ్డీ కిందకే జమ చేశారు రుణమాఫీని.ఇపుడే వెళ్లి బ్యాంకులో రుణాలు తీస్కొండి.ఇంకో రెండు నెలల్లో మన ప్రభుత్వం రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం.ఇలాగే మన ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నవి.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అల్వాల రాజశేఖరరెడ్డి,పూడూరు ఈశ్వర్ , శ్రీకాంత్ రెడ్డి,లత్తిపురం వెంకట రామ్ రెడ్డి,గట్టుకృష్ణమూర్తి,సత్యనారాయణ, ఎండి గౌస్,తిమ్మా రెడ్డి,మహానంది,పద్మారెడ్డి,శేషాద్రి,శ్రీనివాసులు, జనార్ధన్,జంబయ్య,సాయన్న,మల్లేష్,వెంకటేష్,పెద్ద కుర్వా, ఊరభై వీరన్న,అద్దాల నరసింహులు,మీసాల దుబ్బన, భీమేష్ మహేశ్,మల్లేష్, వీరన్న ,రాఘవేంద్ర రెడ్డి,బీముడు,పాపి రెడ్డి, తిరుపతి, గోవిందు, గురుపద ,జంగిలప్ప, శ్యామ్ సుందర్, విజయేంద్ర, వీరేస్,పంచికల పాడు వీరేష్ , రమేష్,రాము,శ్రీను,రవి,రమేశ్, మోయిన్,వెంకటేష్,రంగస్వామి, శ్రీనివాస్ రెడ్డి,తదితరులు ఉన్నారు.. మరియు గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధిద్దాం : రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
Next శారదా నవరాత్రులు ...రెండవరోజు అమ్మవారి అలంకారము.
ADVERTISEMENT