| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధిద్దాం : రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధిద్దాం : రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధిద్దాం 

జాతీయ బీసీ సంక్షేమ సంఘం పుస్తక  ఆవిష్కరణలో 

రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు  

డైలీ భారత్, కాచిగూడ :జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ కాచిగూడ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అనే పుస్తకాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు తెలంగాణ చేనేత కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజ్జ సత్యం వివిధ కుల సంఘం నాయకులు రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు  పుస్తకాన్ని ఆవిష్కరించారు పుస్తక ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన ఆడారి నాగరాజు రాజకీయపరమైన అధికారం  కొంతమందికి  మాత్రమే దక్కడం చాలా అవమానకరమైన విషయంగా  తాను చూస్తానని రాజ్యాధికారం అందరికీ వాటా ఉంటేనే దేశానికి మంచిదని ఆర్థిక రాజకీయ అసమానతలు సమాజాన్ని ఎదగనివ్వకుండా చేస్తాయని కాబట్టి చట్టసభల్లో బీసీలకు 50%  రిజర్వేషన్లు సాధిస్తామని నమ్మకం ఉందని ఆడారి  వ్యాఖ్యానించారు బీసీలను రాజకీయపరంగా ఎదగనకుండా చేస్తున్న కొన్ని శక్తుల ప్రయత్నాలు శాశ్వతం కాదని అవి తాత్కాలికంగానే  ఉంటాయనిగుర్తు చేశారు  (బీసీలు రాజకీయ పార్టీలకు జెండాలుకు  ఎడిట్ కాకుండా ఉండాలని ఆయన సూచించారు

Previous మంత్రి కేటీఆర్ కు తంగళ్ళపల్లి వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు
Next కేటి దొడ్డి మండలం, చింతల కుంట గ్రామం లో తిరగబడుదాం-తరిమికొడదాం
ADVERTISEMENT