| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాల రాముడి నుదుట సూర్య తిలకం

బాల రాముడి నుదుట సూర్య తిలకం

డైలీ భారత్, అయోధ్య: అయోధ్యలో అద్భుతం శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు ముద్దాడాయి. సూర్యాభిషేకం, సూర్య తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామ భక్తులు కనులారా వీక్షించారు. రామమందిరం మూడో అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల ద్వారా సూర్య కిరణాలు బాల రామ్ నుదుటిని తాకాయి.



Previous భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర
Next కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిన ఈసీ
ADVERTISEMENT