జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
డైలీ భారత్, మహబూబాబాద్: జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్ ) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం నాడు, ఒక ప్రకటనలో తెలిపారు
తదుపరి ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు,
కావున జిల్లాలోని ప్రజలు గమనించి ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు, ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయమునకు రావద్దని ఆయన కోరారు,