| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అవినీతి అధికారులను ఎసిబికి పట్టించిన వారికి రూ. లక్షా బహుమతి

అవినీతి అధికారులను ఎసిబికి పట్టించిన వారికి రూ. లక్షా బహుమతి

మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులపై నిఘా

అవినీతి అధికారులపై  కేఎల్ఆర్ ఆగ్రహం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :అవినీతికి పాల్పడిన అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.

మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలో పని చేస్తున్న కొంతమంది అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని కేఎల్ఆర్ దృష్టికి తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులు.

దీనిపై స్పందించిన కేఎల్ఆర్... అవినీతి అధికారులను ఎసిబికి పట్టిస్తే కెఎల్అర్ ట్రస్ట్ నుంచి రూ. లక్షా బహుమతి ఇస్తామని బహిరంగ ప్రకటన చేశారు.వచ్చే ప్రజలు, లబ్ధిదారులకు పారదర్శకంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు కేఎల్ఆర్.

Previous దక్షిణ తెలంగాణపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి
Next ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
ADVERTISEMENT