| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం

ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం

నల్గొండలో అగ్నిప్రమాదం.. జడ్పీ ఆఫీస్ లో ఫర్నిచర్, ఫైల్స్ దగ్ధం

డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలోని ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని ఆడిట్ ఆఫీసులో అర్ధరాత్రి మంటలు వచ్చాయి. మంటలు ఎగిసిపడడంతో ఫర్నీచర్, ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. అగ్నిప్రమాదం పై ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు నైట్ వాచ్ మెన్. మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. అగ్నిప్రమాదంపై నల్గొండ టూ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. షార్ట్ సర్కూట్ తో ప్రమాదం జరిగిందా? ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Previous ఢాకాలో భారీ అగ్నిప్రమాదం 43 మంది మృతి
Next నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ADVERTISEMENT