| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢాకాలో భారీ అగ్నిప్రమాదం 43 మంది మృతి

ఢాకాలో భారీ అగ్నిప్రమాదం 43 మంది మృతి

డైలీ భారత్, బంగ్లాదేశ్ :బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవిం చింది.

ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించగా..మరో 22 మంది తీవ్రంగా గాయ పడ్డారు.

ఢాకాలోని అనేక రెస్టారెంట్లు ఉన్న బెయిలీ రోడ్‌లోని ఏడంతస్తుల వాణిజ్య భవనంలో గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.

Previous తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం ప్రశాంత్ కుమార్ నియమకం
Next ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం
ADVERTISEMENT